Friday 5 August 2016

నాదబ్రహ్మ

R.S.Pandith (Ravulakollu Somaiah Pandith)
       ఆస్థాన విధ్వాన్ నాదబ్రహ్మ రావులకోల్లు సోమయ్య పండితులు (సంగీత పండితులు)

శ్రీ రావులకోల్లు సోమయ్య పండితులు గారు కర్ణాటక సంగీత విద్వాంసులు.
జననంప్రకాశం జిల్లా అలవలపాడు 1942 
మరణంతెనాలి 2016-12-24
రావులకోల్లు సోమయ్య పండితులు గారు వారి బావగారు అయిన ఉప్పలపాటి బాలయ్య గారి దగ్గర సంగీతం అభ్యసించడం మొదలు పెట్టేరు తరువాత తమిళనాడు లో 5 సంవత్సరములపాటు, నెల్లూరులో కోన్ని సంవత్సరములపాటు సంగీతమును అభ్యసించారు”. సోమయ్య పండితులు గారు తెనాలిలోని పాత శివ ఆలయములో 45 సంవత్సరముల పైన ఆస్థాన సంగీత విద్వాంసులు గా ఉండినారు మరియు 5000 పైగా ఖచ్చేరీలు చేసినారుఆనాటి తెనాలి MLA అయిన గోగినేని ఉమా గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పికర్(తెనాలి MLA) అయినా నాదెండ్ల మనోహర్ గారి చేత అనేక ప్రశంసలు పోందినారు.
ఆయన దగ్గర చాలమంది విద్యార్ధులు సంగీతముని అభ్యసించినారు, ఎంతోమంది కళాకారులని ప్రోత్సహించి ఆదరించినారు.    



భారతీయ సంగీతంలో సప్తస్వరాలు: , రి, , , , , ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.
' ' షడ్జమము, 'రి ' రిషభం, ' ' గాంధారం, ' ' మధ్యమము, ' ' పంచమం, '' దైవదం, 'ని' నిషధం, అని సప్తస్వరాల పేర్లు.  సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.

సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు. రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు,శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.


 = షడ్జమం (నెమలి క్రేంకారం)
రి = రిషభం (ఎద్దు రంకె)
 = గాంధర్వం (మేక అరుపు)
 = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
 = పంచమం (కోయిల కూత)
 = ధైవతం (గుర్రం సకిలింత)
ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)



·         ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.

·         ఉదా: రి ని .

·         అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.

·         ఉదా: ని రి .


కర్ణాటక సంగీత స్వరాలు :

కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 16 స్వరాలు ఉన్నాయి.



స్వరాల అర్ధ వివరణ : ప్రతి శుద్ధ స్వరం (i.e., , రి, , , , , మరియు ని) సాంప్రదాయం ప్రకారం వివిధ జంతువుల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో చక్రాలు కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.



సరళీ స్వరాలు
రాగం మాయా మాళవ గౌళ రాగం తాళం ఆది తాళం రచన: శ్రీ పురందర దాసు
1 సరిగమ పదనిస సనిదప మగరిస
2 సరిగమ సరిసరి సరిగమ పదనిస సనిదప సనిసని సనిదప మగరిస
3 సరిగమ సరిగమ సరిగమ పదనిస సనిదప సనిదప సనిదప మగరిస
4 సరిగమ పాపా సరిగమ పదనిస సనిదప మామా సనిదప మగరిస
5 సరిగమ పాసరి సరిగమ పదనిస సనిదప మాసని సనిదప మగరిస
6 సరిగమ పమగరి సరిగమ పదనిస సనిదప మపదని సనిదప మగరిస
7 సరిగమ పమదప సరిగమ పదనిస సనిదప మపగమ సనిదప మగరిస
8 సరిగమ పాపమ దదపా మమపా దనిసా సనిదప సనిదప మగరిస
9 సరిగమ పాగమ పా; పా; గమపద నిదపమ గమపగ మగరిస సానిద నీదప దాపమ పాపా గమపద నిదపమ గమపగ మగరిస ససనిద నినిదప దదపమ పాపా గమపద నిదపమ గమపగ మగరిస
10 సరిగమ పదనిస రీసా నిదనిస నీనీ దపదని దాదా పమపద పాపా మగమప మామా గరిగమ సరిగమ పదనిస సనిదప మగరిస